Podarillu November 2 Episode: పొదరిల్లు- చక్రికి 50 శాతం డిస్కౌంట్ టార్చర్-గుడిలో పాప ప్రక్షాళన-అరచేతిలో హారతితో ప్రమాణం
భారతదేశం, నవంబర్ 3 -- Podarillu Serial Today Episode: పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో మీరే నా భర్త అని ఫిక్స్ అయ్యాను. ఇకపై మీరే నా సర్వస్వం అండి. మిమ్మల్ని నా భర్తగా అంగీకరిస్తున్నాను. ఐ లవ్యూ చక్రి అని మహాలక్ష్మి ప్రపోజ్ చేస్తుంది. దాంతో చక్రి ఊహల్లో తేలిపోతాడు. ఇకనుంచి చక్రి హస్పండ్ ఆఫ్ మహాలక్ష్మి అయిపోయాడోచ్ అని మహాను సంతోషంగా హగ్ చేసుకుంటాడు.
ఇంతలో విక్కీ వచ్చి నాకు కదా ఐ లవ్యూ చెప్పాలని లాక్కెళ్తాడు. అది నా పిల్లరా అంటూ చక్రి అరుస్తాడు. అదంతా డ్రీమ్ అని గిల్లి చూసుకుంటాడు చక్రి. విక్కీ, లక్కీ కలిసి వస్తారు. విక్కీ హాయ్ అంటే బై అని చక్రి అంటాడు. అలా చెబుతారేంటని మహా అంటే.. శత్రువులకు అలాగే చెప్పాలని చక్రి అంటాడు. ఏంటని మహా అడిగితే.. సూట్ వేసుకున్నవాళ్లకని చక్రి కవర్ చేస్తాడు.
స్కూటి పాడైపోయింది, క్యాబ్ బుక్ కావట్లేదు. అందుకే అర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.