Podarillu November 11 Episode: పొదరిల్లు- మహా, చక్రికి చాట్ జీపీటీ సలహాలు- నారాయణ కాళ్లపై పడి గుక్కపెట్టి ఏడ్చిన కేశవ
భారతదేశం, నవంబర్ 11 -- Podarillu Serial Today Episode: పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో నారాయణకు ఇంపార్టెన్స్ ఇవ్వడం, బట్టలు పెట్టడం, షాప్‌కి రమ్మనడంపై కన్నా కోప్పడతాడు. అసలు అతను ఏమైనా పట్టించుకన్నాడా. అలాంటి శుభకార్యానికి ఏం చేయాలన్న పూర్తి అర్హత పెద్దన్నయ్యకే ఉంది. అతన్ని చూస్తేనే అసహ్యంగా ఉంది. అలాంటివాడికి కొడుకుగా ఎందుకు పుట్టానా అనిపిస్తుందని కన్నా అంటాడు.
మహాలక్ష్మి కన్నా అని వారిస్తుంది. ఆయన వస్తే నేను రానని కన్నా అంటాడు. ఇది శుభకార్యం. అందరం ఉంటేనే బాగుంటుంది. ఇంటికి పెద్దవాడు కాబట్టి నాన్నతో రిబ్బన్ కట్ చేయిద్దామనుకుంటున్నాం అని మాధవ అంటాడు. ఆయనతో రిబ్బన్ కట్ చేయిస్తే నేను రానని కన్నా అంటాడు. అయితే రాకని మహాలక్ష్మి అంటుంది. ఏంటమ్మా ఆ మాటలని మాధవ అంటాడు.
లేకపోతే ఏంటీ పెద్ది. బతిమిలాడుతుంటే ఓ ఓవరాక్షన్ చేస్తున్నాడు. ఇది మీ కే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.