Podarillu November 10 Episode: పొదరిల్లు- శైలుకు కేశవ మాయమాటలు, చీర- నారాయణకు కొత్త బట్టలు- కన్నాతో నారాయణ కాళ్లకు దండం
భారతదేశం, నవంబర్ 10 -- Podarillu Serial Today Episode: పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో వంట గదిలో పెద్ది, మనీషా నవ్వుకుంటారు. అప్పుడే వచ్చిన చక్రి అబ్బో.. వంట గదిలోకి అన్న తప్పా ఇంకెవరు వెళ్లలేదు. అప్పుడే మనీషా వంటలో పాలు పంచుకుంటుందని చక్రి అంటాడు. వంట గదిలో వంట నేర్పుతున్నారా లేక ప్రేమ పాఠాలు నేర్పుతున్నారా అని చక్రి అంటాడు.
ఇంతలో కేశవ, శైలు వస్తారు. షాప్‌కి పేరు పెట్టడం గురించి మాట్లాడుతారు. పేరు మారిస్తే కలిసివస్తుందని నేను, కన్నా మహాలక్ష్మి పేరు పెడదామనుకుంటున్నామని చక్రి అంటాడు. దాంతో శైలు ఫీల్ అవుతుంది. అది మహా, కేశవ గమనిస్తారు. నా పేరు వద్దు పెద్ది పేరు పెడదామని, కేశవ ఈ స్థాయికి రాడానికి కారణం పెద్దినే కారణం కదా. మాధవ బైక్ సర్వీసెస్ అని పెడితే బాగుంటుందని మహా అంటుంది.
సచ్చా ఆద్మీనా అచ్చా హై అని మనీషా అంటుంది. నువ్వు వచ్చినప్పట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.