Podarillu August 31 Episode: పొదరిల్లు- రాఖీ కట్టి ఆస్తిలో వాటా అడిగిన తాయారు- పళ్లు రాలతాయన్న కూతురు- నారాయణ కన్నీళ్లు
భారతదేశం, ఆగస్టు 31 -- Podarillu Serial Today Episode: పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో గాయత్రి ఇంటికి వచ్చి శుభవార్త తీసుకొచ్చానని చెబుతుంది. ఫుల్ బాటిల్ తీసుకొచ్చావా. అదే నాకు శుభవార్త అని తాగుబోతు నారాయణ అంటాడు. కాదు నీకు మా అమ్మ తాయారు రాఖీ కట్టేందుకు వస్తుందని గాయత్రి చెబుతుంది.
దాంతో అంతా షాక్ అవుతారు. మావయ్య గురించి చెబితే మా అమ్మ ఫీల్ అయింది. ఇవాళ రాఖీ కట్టేందుకు వస్తోందని గాయత్రి అంటుంది. అంతా సంతోషిస్తారు. గిఫ్ట్ ఏమిద్దామని చక్రి అంటే.. నా దగ్గర చీర ఉంది. అది పెడదామని మహాలక్ష్మి అంటుంది. నారాయణ బాగా రెడీ అయి వస్తాడు. మొహం బాగా వెలిగిపోతుందని మహాలక్ష్మి అంటుంది.
అది నా బతుకు కోరదే. నా చావే కోరుకుంటుంది అని నారాయణ అంటాడు. రాదని చక్రి, వస్తుందని కేశవ పందెం వేసుకుంటారు. చక్రిపై కేశవ సెటైర్లు వేస్తాడు. తాయారు రాఖీలతో పాతికేళ్ల తర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.