Poco M8x 5G : పోకో కొత్త స్మార్ట్‌ఫోన్.. ఎం8ఎక్స్ ఇండియా లాంచ్ త్వరలోనే!
భారతదేశం, ఆగస్టు 16 -- స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో దూసుకెళుతున్న ప్రముఖ బ్రాండ్ పోకో.. భారతీయ వినియోగదారులకు మరో అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ నెల ప్రారంభంలో శక్తివంతమైన ఫీచర్లతో 'పోకో ఎం8 పవర్' ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చిన ఆ కంపెనీ.. ఇప్పుడు అదే ఎం-సిరీస్ నుంచి మరో కొత్త హ్యాండ్‌సెట్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. 'పోకో ఎం8ఎక్స్ 5జీ' స్మార్ట్‌ఫోన్ త్వరలోనే భారత్‌లో విడుదల కానుందని కంపెనీ అధికారికంగా వెల్లడించింది.
ఈ పోకో కొత్త స్మార్ట్ ఫోన్ ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ వేదికగా విక్రయించనున్నట్లు స్పష్టమైంది. విడుదలకు సంబంధించి ఇప్పటికే దేశంలో ఒక డెడికేటెడ్ మైక్రోసైట్ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా ఈ ఫోన్ డిజైన్, ఇతర లభ్యతకు సంబంధించిన వివరాలు బయటకొచ్చాయి.
టీజర్ల ప్రకారం.. పోకో ఎం8ఎక్స్ 5జీ ఫోన్ ఆకర్షణీయమైన ఫ్లాట్ రియ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.