భారతదేశం, ఏప్రిల్ 17 -- Pochamma Review In Telugu: ఓటీటీలోకి ఇవాళ (ఏప్రిల్ 17) వచ్చిన ఇంట్రెస్టింగ్ కంటెంట్‌లో పోచమ్మ ఒకటి. తెలుగులో హారర్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌గా తెరకెక్కిన పోచమ్మకు రమేష్ ఇందిరా దర్శకత్వం వహించడంతోపాటు ఓ కీలక పాత్ర పోషించారు. ఆయనతోపాటు అర్జున్ అంబటి, అచ్యుత్ కుమార్, స్నేహల్ కామత్, శ్రుతి నాయుడు, శ్రీ పూజ, ప్రియ శతమర్షన్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.
ఐదు ఎపిసోడ్స్‌తో సుమారు 22 నిమిషాల రన్‌టైమ్ ఉన్న పోచమ్మ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆహాలో నేడు పోచమ్మ ఓటీటీ రిలీజ్ అయింది. మరి ఈ తెలుగు హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఎలా ఉందో నేటి పోచమ్మ రివ్యూలో తెలుసుకుందాం.
ఓ గ్రామంలో పోచమ్మ విగ్రహంతో ఉన్నఎస్టేట్ ఉంటుంది. ఆ ఎస్టేట్‌ను ఫెడ్రిక్ (రమేష్ ఇందిరా) కొనుక్కుంటాడు. అయితే, క్రిస్టియన్ అయిన ఫెడ్రిక్ పోచమ్మ విగ్రహాన్ని తొ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.