భారతదేశం, మే 10 -- PM Modi in Hyderabad : హైదరాబాద్లోని హైటెక్ సిటీలో ఉన్న హెచ్ఐసీసీ (HICC)లో నిర్వహించిన సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా రూ.9,377 కోట్ల విలువైన పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, ప్రజా సంక్షేమ పథకాలకు శంకుస్థాపనలు చేయడంతో పాటు. పూర్తయిన కొన్ని ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు.
ముందుగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణాభివృద్ధికి కేంద్రం సాకారం కావాలని కోరారు. తెలంగాణ అభివృద్ధి కోసం 2047 పాలసీ డాక్యుమెంట్ రూపొందించామన్నారు. 2047 నాటికి దేశ ఎకానమీని 30 ట్రిలియన్లకు చేర్చాలని ప్రధాని లక్ష్యంగా పెట్టుకున్నారని గుర్తు చేశారు. 3 శాతం జనాభా ఉన్న తెలంగాణ. దేశంలో 10 శాతం ఎకానమీని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. 2047 నాటికి తెలం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.