Pitru Paksha 2026 : పితృపక్షాలు ఎప్పటి నుంచి మెుదలవుతాయి? ఒకే రోజున చతుర్థి, పంచమి తిథులు!
భారతదేశం, ఆగస్టు 30 -- మన పూర్వీకులకు, పితృదేవతలకు భక్తిశ్రద్ధలతో అంజలి ఘటించి, వారి ఆశీస్సులు పొందే అత్యంత పవిత్రమైన సమయం పితృపక్షం. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో వచ్చే ఈ పదిహేను రోజుల్లో పితృదేవతలను స్మరించుకుంటూ శ్రాద్ధ కర్మలు, తర్పణాలు, దానధర్మాలు నిర్వహిస్తుంటారు.
2026 సంవత్సరంలో పితృపక్షాల తేదీల్లో ఒక ప్రత్యేకమైన మార్పు చోటుచేసుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీన ఒకే రోజున చతుర్థి, పంచమి తిథుల శ్రాద్ధాలు రానున్నాయి. తిథి క్షయం కారణంగా ఈ రెండు శ్రాద్ధాలు ఒకే తేదీన వచ్చాయి. దీనివల్ల సాధారణంగా ఉండే క్యాలెండర్ లెక్కింపులో ఒక రోజు తేడా కనిపిస్తుంది.
ఈ సంవత్సరం పితృపక్షాల ప్రధాన క్రమం సెప్టెంబర్ 27 నుండి ప్రారంభమై అక్టోబర్ 10 వరకు కొనసాగుతుంది. అంతకంటే ముందుగా సెప్టెంబర్ 26న పౌర్ణమి శ్రాద్ధం జరగనుంది. సెప్టెంబర్ 26 శనివారం నాడు పౌర్ణమి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.