Petrol diesel price hike : మళ్లీ పెరిగిన ఇంధన రేట్లు- ఏపీలో రూ. 120కి చేరువలో లీటరు పెట్రోల్ ధర!
భారతదేశం, మే 25 -- దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. లీటరు పెట్రోల్‌పై రూ. 2.61, లీటరు డీజిల్‌పై ఈసారి రూ. 2.71 పెంచాలని చమురు మార్కెటింగ్ సంస్థలు నిర్ణయించాయి. అమెరికా- ఇరాన్ యుద్ధం, స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ వద్ద అనిశ్చితి కారణంగా మన దేశంలో ఇంధన ధరలు పెరగడం 10 రోజుల్లో ఇది 4వసారి.
తాజా పెంపుతో దేశ రాజధాని దిల్లీలో పెట్రోల్ ధర తొలిసారి రూ. 100 దాటింది. ఇక ఇంధన ధరలు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు నిలుస్తున్నాయి.
దిల్లీలో ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ. 99.51 నుంచి రూ. 102.12కి చేరింది. ఇక లీటరు డీజిల్ ధర రూ. 92.49 నుంచి రూ. 95.20కి పెరిగింది.
కోల్‌కతాలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ. 113.51, రూ.99.82గాను, చెన్నైలో రూ. 111.21, రూ. 99.82గాను ఉన్నాయి.
ఇక చెన్నైలో లీటరు పెట్రోల్ ధర రూ. 1...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.