భారతదేశం, ఏప్రిల్ 29 -- Petrol price in Hyderabad : నేటితో పశ్చిమ్ బెంగాల్ ఎన్నికలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ఇంధన ధరల పెంపు అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో, ఎన్నికల కోడ్ ముగియగానే సామాన్యుడిపై భారం పడుతుందనే వార్తలు జోరందుకున్నాయి. ఒకవేళ అదే జరిగితే.. పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత మేర పెరిగే అవకాశం ఉంది? దీనిపై ప్రభుత్వం ఏం చెబుతోంది?
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు గత రెండు నెలల్లో ఏకంగా 50 శాతం పెరిగాయి! పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య దాడుల నేపథ్యంలో చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడింది. ప్రపంచ చమురు వ్యాపారంలో ఐదో వంతు వాటా కలిగిన 'స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్' మార్గంలో అడ్డంకులు ఏర్పడటంతో ధరలు భగ్గుమన్నాయి.
గత ఏడాది బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.