భారతదేశం, ఏప్రిల్ 13 -- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ల మంజూరు ప్రక్రియకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ ప్రక్రియలో పారదర్శకతను పెంచేందుకు, జాప్యాన్ని తగ్గించేందుకు మరో కీలక అడుగు వేసింది. ఇక మీదట రాష్ట్రంలోని అన్ని రకాల పెన్షన్ కేసులను నిధి పోర్టల్ ద్వారా మాత్రమే ప్రాసెస్ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
మే 1 నుంచి ఫిజికల్ అప్లికేషన్లకు స్వస్తి పలకనుంది ప్రభుత్వం. పోర్టల్ ద్వారానే అప్లికేషన్లను తీసుకునే కొత్త రూల్ను అమలు చేయనుంది. ప్రస్తుతం కాగితపు దరఖాస్తుల విధానానికి ప్రభుత్వం గడువు విధించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 30వ తేదీ 2026 వరకు అందించిన ఫిజికల్ పెన్షన్ ప్రపోజల్స్ను మాత్రమే అధికారులు అంగీకరిస్తారు.
ఇక మే 1, 2026 నుంచి ఎలాంటి పేపర్ అప్లికేషన్లు స్వీకరించమని ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. మే 1 తర్వాత వచ్చే పెన్షన్ దరఖా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.