Peddi Twitter Review: పెద్ది ట్విట్టర్ రివ్యూ.. రామ్ చరణ్ వన్‌మ్యాన్ షో.. బుచ్చిబాబు రెండో సినిమా టాక్ ఎలా ఉందంటే?
భారతదేశం, జూన్ 4 -- Ram Charan Peddi Twitter Review Telugu: ఈ వేసవి కాలంలో బాక్సాఫీస్ దాహాన్ని తీర్చేందుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. జూన్ 4 అంటే ఇవాళ థియేటర్లలో పెద్ది మూవీ రిలీజ్ కానుంది.
కానీ, జూన్ 3 రాత్రి నుంచే తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లోనూ పెద్ది ప్రీమియర్ షోలు ప్రారంభమయ్యాయి. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా ఏఆర్ రెహమాన్ సంగీతంతో 'ఉప్పెన' డైరెక్టర్ బుచ్చిబాబు సాన తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ ఎమోషనల్ డ్రామాపై సోషల్ మీడియా వేదికగా టాక్ ఏంటో పెద్ది ట్విట్టర్ రివ్యూలో తెలుసుకుందాం.
పెద్ది సినిమా ప్రథమార్ధంపై సోషల్ మీడియాలో ఎక్కువ శాతం సానుకూల స్పందన కనిపిస్తోంది. సాధారణ కథాంశంతోనే సినిమా మొదలైనప్పటికీ, రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్స్ థియేటర్లలో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.