Peddi ticket price : ఇంకొన్ని రోజుల్లో 'పెద్ది'.. తెలంగాణలో టికెట్ ధరల పెంపు లేనట్టేనా?
భారతదేశం, మే 30 -- Peddi movie ticket price Telangana : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా.. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'.. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ భారీ సినిమా విడుదలకు సర్వం సిద్ధమవుతున్న వేళ.. తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరల పెంపు, స్పెషల్ షోలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వీటి కోసం పెద్ది మేకర్స్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలను సంప్రదించారు. అయితే వీరికి ఏపీ ప్రభుత్వం నుంచి భారీ ఊరట లభించింది. కానీ తెలంగాణలో మాత్రం హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో చిత్ర యూనిట్ తమ పిటిషన్ను వెనక్కి తీసుకుందని తెలుస్తోంది.
గత కొన్ని నెలలుగా టాలీవుడ్లో పెద్ద సినిమా రాలేదు. ఫలితంగా మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వస్తున్న పెద్దిపై భార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.