Peddi Sudarshan Reddy : విషాదం... గుండెపోటుతో BRS మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతి
భారతదేశం, జూలై 26 -- Ex MLA Peddi Sudarshan Reddy Passes Away : నర్సంపేట మాజీ శాసనసభ్యుడు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి హఠాన్మరణం చెందారు. తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆయన ఆదివారం కన్నుమూశారు. ఆయన మృతి రాజకీయ వర్గాల్లో.. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో తీవ్ర దిగ్భ్రాంతిని నింపింది.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదివారం సడన్‌గా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండెపోటు లక్షణాలు కనిపించడంతో వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు, ఆయనను చికిత్స నిమిత్తం అత్యవసరంగా వరంగల్‌లోని రోహిణి ఆసుపత్రికి తరలించారు. అక్కడ అత్యవసర విభాగంలో నిపుణులైన వైద్యులు ఆయనను కాపాడేందుకు తీవ్రంగా శ్రమించినప్పటికీ, పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితమే ఆయన తుదిశ్వాస విడిచారు.
ఉద్యమనాయకుడిగా, ప్రజాప్రతినిధిగా గుర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.