Peddi Review: పెద్ది రివ్యూ- పుట్టుక హక్కుల కోసం పోరాడే ఆట కూలి- బాడీ లాంగ్వేజ్‌తోనే ఇరగదీసిన రామ్ చరణ్-మూవీ ఎలా ఉందంటే?
భారతదేశం, జూన్ 4 -- Peddi Review And Rating In Telugu: 'ఆర్ఆర్ఆర్' (RRR)తో గ్లోబల్ వైడ్‌గా క్రేజ్ తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తన తదుపరి చిత్రంగా కమర్షియల్ డైరెక్టర్లతో కాకుండా, ప్యూర్ కంటెంట్ నమ్ముకునే బుచ్చిబాబు సానతో జతకట్టిన సినిమా పెద్ది (Peddi).
పెద్ది సినిమాలో హీరోయిన్గా జాన్వీ కపూర్, సంగీతం ఏఆర్ రెహమాన్ అందించడంతో అంచనాలు అమాంతం పెరిగాయి. ఇవేకాకుండా కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, జగపతి బాబు, బొమాన్ ఇరాన్ వంటి బిగ్గెస్ట్ స్టార్స్ ఇందులో నటించడం అంచనాలతోపాటు క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది.
మరి ఇంత ఎక్స్‌పెక్టేషన్స్‌తో పెద్ది చిత్రం నేడు (జూన్ 4) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉంది? రామ్ చరణ్‌కు హిట్ పడిందా? అనే విశేషాలను నేటి పెద్ది రివ్యూలో తెలుసుక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.