Peddi OTT Streaming: ఓటీటీలోకి ఇవాళ థియేటర్లలో రిలీజైన పెద్ది- రామ్ చరణ్ జాన్వీ కపూర్ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
భారతదేశం, జూన్ 4 -- Ram Charan Peddi OTT Streaming Platform Details: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, బాలీవుడ్ బ్యూటిఫుల్ జాన్వీ కపూర్ హీరోయిన్గా తెరకెక్కిన సినిమా పెద్ది. 'ఉప్పెన' సినిమాతో సెన్సేషన్ సృష్టించిన బుచ్చిబాబు సాన ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.
తెలుగు స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన పెద్ది సినిమా ఇవాళ (జూన్ 4) ప్రపంచవ్యాప్తంగా, ఎన్నో అంచనాల నడుమ చాలా గ్రాండ్గా థియేటర్లలో విడుదల అయింది. అయితే, ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్తో దూసుకుపోతోంది పెద్ది మూవీ. ఈ నేపథ్యంలో పెద్ది ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు ఇప్పుడు ఆసక్తిగా మారాయి.
రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబోకు ఇది రెండో సినిమా అవుతుంది. రంగస్థలం సినిమాకు బుచ్చిబాబు అసోసియేట్ దర్శకుడిగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఉప్పెనతో దర్శకుడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.