Peddi Movie Controversy: ఎద, నడుము షాట్స్ వద్దన్నా- రామ్ చరణ్ చెప్పినా అతను వినలేదు- జాన్వీ కపూర్ పేరిట ప్రైవేట్ చాట్స్
భారతదేశం, జూన్ 7 -- Peddi Movie Controversy: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సాన కాంబినేషన్లో వచ్చిన 'పెద్ది' (Peddi) చిత్రం బాక్సాఫీస్ వసూళ్లతో పాటు సరికొత్త వివాదాలకు కూడా కేంద్రబిందువుగా మారింది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రను చూపించిన విధానం, కెమెరా యాంగిల్స్‌పై సోషల్ మీడియాలో ఇప్పటికే నెగిటివ్ ట్రెండ్ నడుస్తోంది.
ఇప్పటికే పెద్దిలో హీరోయిన్ జాన్వీ కపూర్ ను చూపించిన తీరుపై డైరెక్టర్ బుచ్చిబాబు సాన సారీ చెప్పాడు. ఆ సీన్లను తొలగించారు కూడా. అయితే, ఈ గ్యాప్‌లోనే ఇండస్ట్రీని షేక్ చేస్తూ హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) పేరిట కొన్ని ప్రైవేట్ చాట్స్ స్క్రీన్ రికార్డింగ్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఒక పాపులర్ ఫ్యాన్ క్లబ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ అన్‌వెరిఫైడ్ (నిర్ధారణ కాని) స్క్రీన్ రికార్డింగ్స్ ప్రకారం.. 'అచ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.