Peddi Illu Illalu Pillalu: రామ్ చరణ్ పెద్దిపై ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ సాగర్ రివ్యూ- అంత మాటన్నావేంటీ రఫీక్ భాయ్!
భారతదేశం, జూన్ 7 -- Illu Illalu Pillalu Sagar Peddi Review: స్టార్ మా ఛానెల్లో మంచి రేటింగ్‌తో దూసుకుపోతున్న బుల్లితెర సీరియల్లో ఇల్లు ఇల్లాలు పిల్లలు ఒకటి. బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్, సీనియర్ హీరోయిన్ ఆమని, నటి అన్షు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సీరియల్లో రామరాజు (ప్రభాకర్) రెండో కుమారుడు సాగర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు రఫీక్ షా (రఫీక్షా). మొన్నటి వరకు అమాయుకుడిగా ఉన్న సాగర్ మామ ప్రసాద్ రావు చెప్పుడు మాటలు విని తండ్రిపైకి, కుటుంబానికే రివర్స్ అవుతాడు. వారిని ఎదిరించి అందరిని బాధపెడతాడు.
తనకు అన్యాయం జరిగిందనే భ్రమలో బతికే కొడుకు పాత్రలో సాగర్‌గా మంచి నటనతో ఆకట్టుకుంటున్నాడు రఫీక్ షా. అయితే, ఇటీవల రఫీక్ షా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ కాస్తా చర్చకు దారి తీసింది. అంత మాట అన్నావ్ ఏంటీ రఫీక్ భాయ్ అంటూ బుల్లిత...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.