Peddi Box Office Collection: 10 రోజులు, ఇండియాలో 245 కోట్లు- మరి రామ్ చరణ్ పెద్ది వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతంటే?
భారతదేశం, జూన్ 14 -- Peddi 10 Days Worldwide Box Office Collection: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద తన విజయయాత్రను దిగ్విజయంగా కొనసాగిస్తోంది.
జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3,000 స్క్రీన్లలో భారీ ఎత్తున విడుదలైన పెద్ది సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రారంభంలో మిశ్రమ సమీక్షలు వచ్చినప్పటికీ, రామ్ చరణ్ ఊరమాస్ పర్ఫార్మెన్స్, ఎమోషనల్ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి.
ఫలితంగా పెద్ది చిత్రం థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే రూ. 20 కోట్ల వసూళ్లను రాబట్టి, ఏకంగా 82 లక్షల టికెట్లు అమ్ముడుపోవడం ఈ సినిమా క్రేజ్‌కు అద్దం పడుతోంది. మొదటి రోజే దేశీయంగా రూ. 40...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.