Peddi Box Office: 4 రోజుల్లో 236 కోట్ల కలెక్షన్స్.. బాక్సాఫీస్ వద్ద రామ్ చరణ్ పెద్ది జోరు.. ఓవర్సీస్లో ఎంత వచ్చిందంటే?
భారతదేశం, జూన్ 8 -- Peddi 4 Days Worldwide Box Office Collection: 'ఆర్ఆర్ఆర్' సినిమాతో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా.. 'ఉప్పెన' చిత్రంతో బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకున్న బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వచ్చిన సరికొత్త చిత్రం 'పెద్ది'.
భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. అయితే, ఈ సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ పోషించిన 'అచ్చియమ్మ' పాత్రను చూపించిన విధానంపై సోషల్ మీడియాలో కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఈ వివాదం ఇలా నడుస్తుండగానే, థియేటర్లలో మాత్రం 'పెద్ది' కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. నాలుగు రోజుల్లోనే పెద్ది సినిమా సాధించిన వసూళ్లు ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి.
బాక్సాఫీస్ ట్రాకర్ 'సాక్నిల్క్' నివేదిక ప్రకారం.. 'పెద్ది' చిత్రం న...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.