Peddi Box Office: పెద్ది కలెక్షన్స్ బీభత్సం- తొలిరోజే 100 కోట్ల బాక్సాఫీస్ అంచనా- ఏరియాలా వారీగా లెక్కలు- ధురంధర్ దాటి!
భారతదేశం, జూన్ 4 -- Peddi Box Office Prediction: మెగా అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. 'ఆర్ఆర్ఆర్' తర్వాత గ్లోబల్ స్టార్‌గా మారిన రామ్ చరణ్ నటించిన 'పెద్ది' నేడు (జూన్ 4) థియేటర్లలో సందడి చేస్తోంది. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పోర్ట్స్ డ్రామాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
చరణ్ స్టార్ పవర్ కారణంగా, పెద్ది బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ సాధించేందుకు సిద్ధమైంది. హైదరాబాద్‌లోని ప్రముఖ థియేటర్ల వద్ద ఉదయం నుంచే అభిమానుల హంగామా మొదలైంది. భారీ కటౌట్లు, పాలభిషేకాలను అభిమానులు ఘనంగా జరిపారు. చాలా కాలం తర్వాత రామ్ చరణ్‌ను పూర్తి స్థాయి కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలో చూస్తుండటంతో ఫ్యాన్స్ ఉత్సాహం రెట్టింపైంది.
బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' బీభత్సం ఎలా ఉండనుందో అడ్వాన్స్ బుకింగ్స్ స్పష్టం చేశాయి. సక్నిల్క్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.