Peddi BO: ఉత్తరాదిన చప్పగా.. తెలుగులో కాసుల వేట- పెద్ది బడ్జెట్, 2 డేస్ కలెక్షన్స్ ఇవే! లాభానికి ఎన్ని కోట్లు రావాలంటే?
భారతదేశం, జూన్ 6 -- Peddi 2 Days Worldwide Box Office Collection: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రం 'పెద్ది' థియేటర్లలో కాసుల వేట కొనసాగిస్తోంది. జూన్ 3న జరిగిన గ్రాండ్ పెయిడ్ ప్రీమియర్స్ నుంచే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి ఓపెనింగ్స్ నమోదయ్యాయి.
జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన పెద్ది చిత్రం మొదటి రోజే భారతీయ బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్ల క్లబ్‌లో చేరి టాలీవుడ్ సత్తాను చాటింది. రెండో రోజు వసూళ్లలో స్వల్ప తగ్గుదల కనిపించినప్పటికీ, వీకెండ్ కాకముందే ఈ సినిమా రూ.100 కోట్ల మైలురాయికి అత్యంత చేరువగా రావడం విశేషం.
ప్రముఖ ట్రేడ్ వెబ్‌సైట్ సాక్‌నిల్క్ (Sacnilk) అందించిన గణాంకాల ప్రకారం, 'పెద్ది' చిత్రం రెండో రోజు ఇండియా వ్యాప్తంగా రూ.26.90 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టింది. దీంతో పెద్ది రెండు రోజుల మొత్తం దే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.