Peddi: రామ్ చరణ్ పెద్ది సినిమాను ఎందుకు చూడాలి? తెలుసుకోవాల్సిన 6 ముఖ్యమైన కారణాలు!
భారతదేశం, జూన్ 4 -- 6 Reasons To Watch Ram Charan Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు పూనకాలు తెప్పించే రోజు రానే వచ్చేసింది. 'ఆర్ఆర్ఆర్' (RRR) తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'పెద్ది' ఇవాళ (జూన్ 4, 2026) థియేటర్లలో విడుదల అయింది.
సుకుమార్ శిష్యుడు, 'ఉప్పెన' (Uppena) ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. జాన్వీ కపూర్ హీరోయిన్గా చేసిన పెద్ది సినిమాను థియేటర్లలో అస్సలు మిస్ కాకూడదని చెప్పే ఆరు ముఖ్యమైన కారణాలు ఏంటో చూద్దాం.
'పెద్ది' పోస్టర్లు, టీజర్ చూస్తుంటే ప్రతి ఒక్కరికీ రామ్ చరణ్ కెరీర్ బెంచ్ మార్క్ సినిమా 'రంగస్థలం' (Rangasthalam) గ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.