Peddi: పెద్ది ట్రైలర్లో అది పెద్ద పొరపాటు, ఇలాంటి తప్పులు అస్సలు జరగొద్దు- బుచ్చిబాబు కామెంట్స్- జగపతి బాబు ఏమన్నాడంటే?
భారతదేశం, జూన్ 13 -- Buchi Babu Sana On Peddi Trailer Mistake: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బ్లాక్‌బస్టర్ చిత్రం 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపొందిన ప్రతిష్టాత్మక చిత్రం 'పెద్ది' థియేటర్ల వద్ద భారీ అంచనాలతో విడుదలైంది. దానికి తగినట్లుగానే బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది పెద్ది.
అయితే, పెద్ది కలెక్షన్స్ ఎలా ఉన్నా సోషల్ మీడియాలో విపరీతమైన నెగెటివిటీని, విమర్శలను ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్వహించిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో దర్శకుడు బుచ్చిబాబు సాన మనసు విప్పి మాట్లాడారు.
మే 18న విడుదల చేసిన పెద్ది సినిమా ట్రైలర్ ఆశించిన స్థాయిలో లేకపోవడమే ప్రేక్షకుల నిరాశకు ప్రధాన కారణమని, ఎడిటింగ్‌లో తాము చేసిన పొరపాటే సినిమాపై ప్రతికూల ప్రభావం చూపిందని బుచ్చిబాబు సాన ఓపెన్‌గా అంగీకరిం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.