Peddi: డైరెక్టర్ హద్దులు దాటారు, కలెక్షన్స్ కోసమే అలా.. పెద్దిలో అసభ్యకర సీన్లపై జాన్వీ కపూర్ మేకప్ ఆర్టిస్ట్ పోస్ట్
భారతదేశం, జూన్ 8 -- Janhvi Kapoor Makeup Artist On Peddi Controversy Scenes: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సాన కాంబినేషన్‌లో వచ్చిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' జూన్ 4న థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు సాధిస్తోంది. అయితే కలెక్షన్ల పరంగా దూసుకుపోతున్న ఈ సినిమా చుట్టూ ఒక పెద్ద వివాదం నడుస్తోన్న విషయం తెలిసిందే.
హీరోయిన్ జాన్వీ కపూర్ పోషించిన 'అచ్చియమ్మ' పాత్రను మితిమీరిన గ్లామర్‌తో, కొన్ని అసభ్యకరమైన కెమెరా యాంగిల్స్‌తో చూపించారంటూ ప్రేక్షకుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జాన్వీ కపూర్ మేకప్ ఆర్టిస్ట్ సావ్లీన్ కౌర్ మన్‌చందా సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ టాలీవుడ్‌లో సంచలనం రేపుతోంది.
జాన్వీ కపూర్‌కు మద్దతుగా నిలిచిన సావ్లీన్ కౌర్, ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక పోస్ట్‌ను పంచుకున్నారు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.