Peddi: జాన్వీ కంటే ముందు ఆమె చెల్లి ఖుషీ కపూర్‌కు పెద్ది కథ చెప్పాను, ఆ కారణంతో తనను వద్దనుకున్నా: బుచ్చిబాబు కామెంట్స్
భారతదేశం, మే 16 -- Buchi Babu Sana On Peddi Story Narrated To Khushi Kapoor First: 'ఉప్పెన' సినిమాతో టాలీవుడ్‌ను ఒక ఊపు ఊపేసిన యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు సాన ఇప్పుడు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌తో 'పెద్ది' అనే భారీ స్పోర్ట్స్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా పెద్ది సినిమా విడుదల కానున్నట్లు ఇటీవల బుచ్చిబాబు సాన అధికారికంగా ప్రకటించారు.
ఈ క్రేజీ సినిమాలో బాలీవుడ్ భామ, దేవర బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పాత్ర కోసం మొదట జాన్వీని కాకుండా ఆమె చెల్లెలు ఖుషీ కపూర్‌ను అనుకున్నారనే విషయాన్ని తాజాగా దర్శకుడు స్వయంగా వెల్లడించారు.
పెద్ది సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో బుచ్చిబాబు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. "నేను మొదట 'అచ్చియమ్మ' పాత్రను ఖుషీ కపూర్‌కు వినిపించాను. కానీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.