Pearle Maaney: ఒక్క పోస్టుతో 3 లక్షల మంది ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్‌ను కోల్పోయిన పాపులర్ యాంకర్- ఆమె ఎవరో గుర్తుపట్టారా?
భారతదేశం, జూలై 26 -- Anchor Pearle Maaney Loses 3 Lakh Instagram Followers: సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ ఏళ్ల తరబడి సంపాదించుకున్న గుర్తింపును, లక్షలాది మంది ఫాలోవర్లను క్షణాల్లో ఆవిరి చేసేస్తుందని నిరూపించే సంఘటన ఇది. మలయాళ బిగ్ బాస్ రన్నరప్, ప్రసిద్ధ టీవీ యాంకర్, యూట్యూబర్ పెర్లీ మానీ (Pearle Maaney) ప్రస్తుతం నెటిజన్ల ఆగ్రహజ్వాలల్లో చిక్కుకున్నారు.
ఈ నెల 24న కేరళలో చోటుచేసుకున్న విద్యార్థుల నిరసనలపై పెర్లీ మానీ స్పందించిన తీరు, ఆ తర్వాత అనుసరించిన వైఖరి తీవ్ర వివాదాస్పదంగా మారింది. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఆమె ఏకంగా 3 లక్షల మంది ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లను కోల్పోవడం పరిశ్రమలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
కేరళలో విద్యార్థులు చేపట్టిన ఆందోళనలపై పెర్లీ మానీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సుదీర్ఘమైన సందేశాన్ని రాసుకొచ్చారు. "ఏ లక్ష్యం కూడా ప్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.