భారతదేశం, మే 12 -- Payal Radhakrishna About Marriage Telugu Guy: తెలుగులో ఇప్పుడిప్పుడే హీరోయిన్గా నిలదొక్కుకుంటున్న మరో కన్నడ బ్యూటీ పాయల్ రాధాకృష్ణ. ఆహా ఓటీటీ సిరీస్ తరగతి గది దాటితో తెలుగు తెరకు పరిచయమైన పాయల్ రాధాకృష్ణ సుహాస్ ప్రసన్నవదనం సినిమాతో హీరోయిన్గా సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత చౌర్యపాఠం సినిమాతో అలరించిన పాయల్ రాధాకృష్ణ ఇటీవలే పాపం ప్రతాప్ మూవీలో నటనతో మెప్పించింది.
ఇప్పుడు మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ. ఈ సినిమాలో త్రిగుణ్ హీరోగా చేశాడు. మధుదీప్ చెలికాని రచన, దర్శకత్వం వహించిన ఈ సినిమాను సీహెచ్వీఎస్ఎన్ బాబ్జీ సమర్పణలో లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై అరవింద్ మండెం నిర్మాతగా నిర్మించారు.
మే 15 శ్రీ వెంకట సాయి ఫిలిమ్స్ ద్వారా ముత్యాల రామ్ దాస్ మిస్టర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.