Pay Scale Revision : సింగరేణి అధికారులకు దసరా కానుక - పే స్కేల్ సవరణ...! భారీగా పెరగనున్న జీతాలు
భారతదేశం, అక్టోబర్ 20 -- Singareni Officers Pay Scale Revision : సింగరేణి కాలరీస్ సంస్థలో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ అధికారులకు తెలంగాణ ప్రభుత్వం దసరా పండుగ వేళ శుభవార్తను అందించింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో పనిచేస్తున్న సుమారు 1,800 మంది ఈ-1 నుంచి ఈ-7 గ్రేడ్లకు చెందిన ఎగ్జిక్యూటివ్ అధికారుల వేతన స్కేళ్లను సవరిస్తూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంగళవారం ప్రకటన చేశారు. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఈ సవరణతో సింగరేణి అధికారుల జీతభత్యాలు కోల్ ఇండియా అధికారులతో సమానంగా మారనున్నాయి.
కొత్త వేతన సవరణ వల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాలు 2026 సెప్టెంబర్ 25వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. అధికారులకు లభించే ఈ పెరిగిన వేతనాలు అక్టోబర్ నెల జీతంతో కలిపి చెల్లించనున్నారు. దీంతో ఈ దసరా పండుగ వేళ సింగరేణి ఆఫీసర్లలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.