Pawan Kalyan Vijay CM: తమిళనాడు సీఎంకు చిరంజీవి ఫోన్- విజయ్‌తో పోలికలపై పవన్ కల్యాణ్ కామెంట్స్- కుక్కల హడావిడి అంటూ!
భారతదేశం, మే 16 -- Pawan Kalyan On Comparison With Vijay As CM: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త రికార్డు సృష్టిస్తూ స్టార్ హీరో సి. జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. అయితే, విజయ్ నేరుగా సీఎం కాగానే సోషల్ మీడియా వేదికగా ఆయనను ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో పోల్చడం మొదలుపెట్టారు నెటిజన్లు.
పవన్ కల్యాణ్ కూడా నేరుగా పార్టీ పెట్టి సీఎం అయి ఉంటే బాగుండేదనే చర్చ నడుస్తోంది. ఈ క్రేజీ కంపారిజన్స్పై పవన్ కల్యాణ్ తాజాగా స్పందించారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ శ్రేణులతో జరిగిన సమావేశంలో పవన్ కల్యాణ్ ఈ విషయంపై మాట్లాడారు. విజయ్ పేరును నేరుగా ఎత్తకుండానే తనపై వస్తున్న ఒత్తిడిని ఆయన పంచుకున్నారు.
"పొరుగు రాష్ట్రంలో ఒక నటుడు పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యారు. మీరు కూడా ఆంధ్రప్రదేశ్‌లో అలాగే చేసి ఉండాల్సింది అంటూ చాలా ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.