Pawan Kalyan Press Meet : ప్రెస్‌మీట్‌కు అయినా తెలంగాణ పోలీసులు అనుమతి ఇస్తారా..? లేదా..? - పవన్ కల్యాణ్ ట్వీట్
భారతదేశం, జూన్ 2 -- జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ రోజు (మంగళవారం) సాయంత్రం 4:30 గంటల నుంచి 5:30 గంటల మధ్య జూబ్లీహిల్స్‌లోని తన సొంత నివాసంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. ఈ సమావేశంలో జనసేన ముఖ్య నాయకులు కూడా పాల్గొననున్నారు.
ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ప్రెస్ మీట్ నిర్వహణకు సంబంధించి తెలంగాణ పోలీసుల అనుమతిపై ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా స్పందిస్తూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
"ఈ రోజు సాయంత్రం 4:30 నుండి 5:30 గంటల మధ్య జూబ్లీహిల్స్‌లోని నా నివాసంలో మీడియా సమావేశం ఉంటుంది. జనసేన నాయకులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.