Pawan Kalyan Divorce : పవన్ కళ్యాణ్ విడాకులు.. చంద్రబాబు, వైఎస్ జగన్ స్ట్రాంగ్ వార్నింగ్!
భారతదేశం, నవంబర్ 10 -- ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ఆయన సతీమణి అన్నా కొణిదెల తమ వైవాహిక బంధాన్ని పరస్పర అంగీకారంతో ముగిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు బాధ్యతాయుతమైన నిర్ణయాన్ని తీసుకున్నాయి. పవన్ కళ్యాణ్ విడాకుల అంశం పూర్తిగా ఆయన వ్యక్తిగత విషయమని, దీనిపై పార్టీ నాయకులు, కార్యకర్తలు లేదా మద్దతుదారులు ఎలాంటి అనుచిత పోస్టులు, విమర్శలు లేదా వ్యాఖ్యలు చేయకూడదని వైఎస్సార్సీపీ, తెలుగుదేశం పార్టీ తమ శ్రేణులను హెచ్చరించాయి.
తెలుగుదేశం పార్టీకి చెందిన సోషల్ మీడియా విభాగం ఐటీడీపీ(iTDP) ఈ వ్యవహారంపై ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. పొత్తు ధర్మంలోని భాగస్వామ్య పక్షాల నాయకులైనా లేదా ప్రత్యర్థి వైఎస్సార్సీపీ నేతలైనా సరే, ఎవరి వ్యక్తిగత జీవితాలను ఉద్దేశించి సోషల్ మీడియాలో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.