భారతదేశం, ఏప్రిల్ 21 -- పశుపోషకుల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడం, పశుసంవర్ధక రంగాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పశు కిసాన్ క్రెడిట్ కార్డ్ (PKCC) పథకాన్ని ప్రారంభించింది. పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ టి. దామోదర్ నాయుడు ఒక పత్రికా ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించారు. ఈ పథకం ద్వారా పశువులు, గేదెలు, మేకలు, గొర్రెలు, పందులు, కోళ్లను పెంచే రైతులు తక్కువ వడ్డీ రేట్లకు రుణాలను పొందవచ్చని తెలిపారు.
అధిక వడ్డీ వసూలు చేసే ప్రైవేట్ వడ్డీ వ్యాపారులపై ఆధారపడటాన్ని తగ్గించడం, సుస్థిర పశు నిర్వహణ పద్ధతులను ప్రోత్సహించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. PKCC పథకం కింద, అర్హులైన రైతులు ఎలాంటి హామీ లేకుండా 7 శాతం వడ్డీ రేటుతో రూ.1.60 లక్షల వరకు రుణాలు పొందవచ్చు. బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం రూ.3 లక్షల వరకు రుణాలు అందుబాటులో ఉన్నాయి. ఏడాదిలోగా రుణం తిరిగి చెల్లి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.