Parvathy: మెగాస్టార్ డైలాగ్‌ను తప్పుబట్టిన హీరోయిన్ పార్వతి, రేప్ చేస్తామని బెదిరింపులు- మళ్లీ అదే మాట అంటానంటూ!
భారతదేశం, జూన్ 14 -- Parvathy Thiruvothu On Rape Threatening: సినిమా పరిశ్రమలో మహిళలపై జరిగే వివక్ష, వెండితెరపై చూపించే మహిళా వ్యతిరేకతపై గళమెత్తే అతికొద్ది మంది నటీమణులలో మలయాళ హీరోయిన్ పార్వతి తిరువోతు ఒకరు.
చియాన్ విక్రమ్ సరసన నటించిన 'తంగలాన్', అలాగే 'బెంగళూరు డేస్' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలైన ఈ జాతీయ అవార్డు గ్రహీత.. గతంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి సినిమాపై చేసిన వ్యాఖ్యల వల్ల భయంకరమైన వేధింపులను ఎదుర్కొన్నారు.
తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆనాటి చేదు జ్ఞాపకాలను, ఆ తర్వాత మలయాళ చిత్ర పరిశ్రమలో వచ్చిన విప్లవాత్మక మార్పులను పార్వతి తిరువోతు గుర్తుచేసుకున్నారు. 2016లో మమ్ముట్టి నటించిన 'కసబా' చిత్రంలోని ఒక సీన్‌లో మహిళలను కించపరిచేలా ఉన్న డైలాగులను పార్వతి బహిరంగంగా తప్పుబట్టారు.
అంతటి పెద్ద హీరో (మెగాస్టార్ మమ్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.