భారతదేశం, ఏప్రిల్ 21 -- Paresh Rawal Says Comedy Films Tough Competition Show: బాలీవుడ్ నటుడు, కమెడియన్ పరేష్ రావల్ తెలుగులో చిరంజీవి శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో తనదైన కామెడీ టైమింగ్తో అలరించారు. చిరంజీవి-పరేష్ రావల్ మధ్య వచ్చే కామెడీ సీన్స్ ఎంతగా పేలాయో అందరికీ తెలిసిందే.
ఈ సినిమానే కాకుండా చిరంజీవితో బావగారు బాగున్నారా మూవీలో కూడా పరేష్ రావల్ కీలక పాత్ర పోషించారు. ఇటీవలే పరేష్ రావల్ నటించిన హిందీ కామెడీ హారర్ మూవీ భూత్ బంగ్లా థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. డైరెక్టర్ ప్రియదర్శన్-బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కాంబినేషన్లో వచ్చిన భూత్ బంగ్లా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.
విడుదలైన కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల మైలురాయిని దాటి ఈ హారర్ కామెడీ సినిమా సత్తా చాటుతోంది. ఇందులో కూడా ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.