Paper Leaks: పేపర్ లీక్స్‌పై అదిరిపోయే వెబ్ సిరీస్.. ది స్కామ్ లీక్డ్ టీజర్ రిలీజ్.. జీ5 ఓటీటీ సంచలనం
భారతదేశం, జూలై 22 -- Paper Leaks: దేశవ్యాప్తంగా నీట్ (NEET) పేపర్ లీకేజీ వివాదం మంటలు రేపుతున్న వేళ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 (ZEE5) అత్యంత వివాదాస్పదమైన, సంచలనాత్మకమైన ప్రాజెక్ట్‌తో ముందుకు వచ్చింది. మెడికల్ ఎంట్రన్స్ పరీక్షల లీకేజ్, విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంతో తెరకెక్కుతున్న 'ది స్కామ్ - లీక్డ్' (The Scam - Leaked) వెబ్ సిరీస్ టీజర్‌ను బుధవారం (జులై 22) జీ5 అఫీషియల్‌గా రిలీజ్ చేసి దేశం మొత్తాన్ని షాక్ కు గురి చేసింది.
కేవలం 1 నిమిషం 9 సెకన్ల నిడివితో వచ్చిన ఈ వెబ్ సిరీస్ టీజర్ ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతోంది. "ఒకే ఒక్క పేపర్.. లక్షలాది కలలు.. ఒకే ఒక్క లీక్.. దేశం మొత్తం ఆశ్చర్యంలో!" అనే పవర్ఫుల్ క్యాప్షన్‌తో జీ5 ఈ వీడియోను పోస్ట్ చేసింది.
హై సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్‌లో కట్టుదిట్టమైన నిఘా మధ్య మెడికల్ క్వశ్చన్ పేపర్లు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.