Panchayat 5 OTT: సూపర్ హిట్ ఓటీటీ సిరీస్ నుంచి కొత్త సీజన్- కొత్త సవాళ్లతో పంచాయత్ 5- స్ట్రీమింగ్ ఎక్కడో మీకు తెలుసుగా!
భారతదేశం, మే 18 -- Panchayat Season 5 OTT Release Details: ఓటీటీ వెబ్ సిరీస్ ప్రపంచంలో సరికొత్త రికార్డులు సృష్టించిన 'పంచాయత్' అభిమానులకు డిజిటల్ వేదికపై అదిరిపోయే వార్త వచ్చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని 'ఫులేరా' అనే ఓ చిన్న పల్లెటూరు నేపథ్యంతో సాగే ఈ పొలిటికల్ సెటైరికల్ కామెడీ డ్రామా సిరీస్ ఐదో సీజన్‌కు సిద్ధమైంది.
ఆద్యంతం హాస్యం, గ్రామీణ రాజకీయాలు, భావోద్వేగాల కలయికగా సాగే ఈ ఓటీటీ సిరీస్ కొత్త చాప్టర్ ఈ ఏడాదిలోనే డిజిటల్ స్క్రీన్‌పై సందడి చేయనుంది. ఈ సిరీస్ హిందీలో రూపొందినప్పటికీ, మన తెలుగు ప్రేక్షకులలోనూ దీనికి విపరీతమైన ఆదరణ ఉంది. డబ్బింగ్ వెర్షన్ ద్వారా తెలుగు ఇళ్లలో కూడా 'సచివ్ జీ', 'ప్రహ్లాద్ చాచా' పాత్రలు బాగా సుపరిచితమయ్యాయి.
పంచాయత్ సీజన్ 4 ముగింపులో ఫులేరా గ్రామంలో పెద్ద రాజకీయ మార్పులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఐదో సీజన్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.