భారతదేశం, ఆగస్టు 14 -- Panchali Panchabhartruka Review In Telugu:

టైటిల్: పాంచాలి పంచభర్తృక

నటీనటులు: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, 30 ఇయర్స్ పృథ్వీ, రోల్ రైడా, సరీహ్ ఫార్, రాజ్ పవన్, జెమిని సురేష్, వెంకట్ దుగ్గిరెడ్డి తదితరులు

దర్శకత్వం: గంగా సప్తశిఖర

కథ: బాబీ కేఎస్‌ఆర్‌

సంగీతం: మహేశ్ నారాయణ, బి షేక్

సినిమాటోగ్రఫీ: కేవీ ప్రసాద్

ఎడిటింగ్: జానీ బాషా నాగ

నిర్మాతలు: వెంకట్ దుగ్గిరెడ్డి (అమెరికా), రాజ్ పవన్ కోసర్ల, శ్రీకాంత్ సెట్టివారి, సాయినాథ్ మణ్యం

విడుదల తేది: ఆగస్ట్ 14, 2026

ఇటీవలి కాలంలో టాలీవుడ్‌లో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల హవా విపరీతంగా సాగుతోంది. అయితే కేవలం క్రైమ్, ఇన్వెస్టిగేషన్‌తో కాకుండా దానికి హిలేరియస్ కామెడీని జోడించి వస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. సరిగ్గా ఇదే ఫార్ములాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా 'పాంచాలి పంచభర్...