Panchali Panchabhartruka Review: పాంచాలి పంచభర్తృక రివ్యూ- రాజేంద్ర ప్రసాద్, 30 ఇయర్స్ పృథ్వీ క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే?
భారతదేశం, ఆగస్టు 14 -- Panchali Panchabhartruka Review In Telugu:
టైటిల్: పాంచాలి పంచభర్తృక
నటీనటులు: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, 30 ఇయర్స్ పృథ్వీ, రోల్ రైడా, సరీహ్ ఫార్, రాజ్ పవన్, జెమిని సురేష్, వెంకట్ దుగ్గిరెడ్డి తదితరులు
దర్శకత్వం: గంగా సప్తశిఖర
కథ: బాబీ కేఎస్ఆర్
సంగీతం: మహేశ్ నారాయణ, బి షేక్
సినిమాటోగ్రఫీ: కేవీ ప్రసాద్
ఎడిటింగ్: జానీ బాషా నాగ
నిర్మాతలు: వెంకట్ దుగ్గిరెడ్డి (అమెరికా), రాజ్ పవన్ కోసర్ల, శ్రీకాంత్ సెట్టివారి, సాయినాథ్ మణ్యం
విడుదల తేది: ఆగస్ట్ 14, 2026
ఇటీవలి కాలంలో టాలీవుడ్లో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల హవా విపరీతంగా సాగుతోంది. అయితే కేవలం క్రైమ్, ఇన్వెస్టిగేషన్తో కాకుండా దానికి హిలేరియస్ కామెడీని జోడించి వస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. సరిగ్గా ఇదే ఫార్ములాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా 'పాంచాలి పంచభర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.