Palmistry : మీ అరచేతిలో ఇలాంటి గుర్తు ఉందా...? అయితే మీరు మామూలు వ్యక్తులు కాదు!
భారతదేశం, మే 24 -- M Shape in Palmistry : హస్తసాముద్రిక శాస్త్రంలో చేతిపై ఉండే రేఖలు, వివిధ రకాల గుర్తులకు చాలా ప్రాధాన్యత ఉంది. మనుషుల అరచేతిని బట్టి వారి వ్యక్తిత్వాన్ని, భవిష్యత్తును అంచనా వేస్తుంటారు. ఈ గుర్తులన్నింటిలోనూ ఆంగ్ల అక్షరం 'M' (M Mark On Palm) చిహ్నం అత్యంత ప్రత్యేకమైనదిగా, ఆకర్షణీయమైనదిగా నిపుణులు భావిస్తారు. ఎవరి అరచేతిలోనైనా ఈ 'M' గుర్తు ఉంటే, వారు పుట్టుకతోనే అపారమైన అదృష్టాన్ని తెచ్చుకున్నారని హస్తసాముద్రిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ గుర్తు కేవలం అదృష్టానికి మాత్రమే కాదు, అద్భుతమైన తెలివితేటలకు, తిరుగులేని నాయకత్వ లక్షణాలకు మరియు చిన్న వయస్సులోనే సాధించే విజయాలకు సంకేతంగా నిలుస్తుంది.
హస్తసాముద్రిక శాస్త్రం ప్రకారం.. అరచేతిలో 'M' అనే అక్షరం అంత సులభంగా ప్రతి ఒక్కరికీ ఏర్పడదు. చేతిలోని కీలకమైన మూడు రేఖల కలయిక వల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.