Palle Panduga 3.0 : గ్రామీణాభివృద్ధికి పల్లె పండుగ 3.0.. రూ.11085 కోట్ల పనులకు శ్రీకారం
భారతదేశం, సెప్టెంబర్ 29 -- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ మౌలిక వసతుల కల్పన, పల్లెల పురోగతి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా ప్రారంభించింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం రామాపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రూ. 11,085 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
కేంద్రం అండదండలతో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం జెట్ స్పీడ్‌తో అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. బహిరంగ సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. 'రూ. 11,085 కోట్ల నిధులతో చేపట్టే పల్లె పండుగ 3.0 కార్యక్రమం ద్వారా మన పల్లెల్లో కొత్త వెలుగులు రాబోతున్నాయి. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల మం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.