భారతదేశం, మే 7 -- Palash Muchhal Visits Temples: ప్రముఖ బాలీవుడ్ సింగర్ పాలక్ ముచ్చల్ సోదరుడు, సంగీత దర్శకుడు, క్రికెటర్ స్మృతి మంధాన మాజీ లవర్ పలాష్ ముచ్చల్ గత కొద్దిరోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఒకవైపు వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు, మరోవైపు చట్టపరమైన చిక్కులు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
ఈ క్రమంలోనే పలాష్ ముచ్చల్ రాజస్థాన్లోని ప్రసిద్ధ ఖాటూ శ్యామ్ జీ, సాలాసర్ బాలాజీ, జీవన్ మాత ఆలయాలను సందర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో పంచుకుంటూ.. "ఎక్కడ తల వంచానో, అక్కడ ప్రశాంతత దొరికింది" అని క్యాప్షన్ ఇచ్చారు. అయితే, నెటిజన్ల నుంచి వచ్చే విమర్శలను తప్పించుకోవడానికి ఆయన తన పోస్ట్ కామెంట్ సెక్షన్ను నిలిపివేయడం గమనార్హం.
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన చిన్ననాటి స్నేహితుడు విజ్ఞాన్ ప్రకాష్ మానే ఫిర్యాదు మే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.