Paderu Forest Attack Drama : పాడేరు అడవుల్లో పాస్టర్ హత్యాయత్నం డ్రామా.! బట్టబయలు చేసిన పోలీసులు, షాకింగ్ నిజాలు
భారతదేశం, మే 20 -- Paderu Forest Attack Drama : అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో సంచలనం సృష్టించిన పాస్టర్ అభినయ్ దర్శన్ దాడి ఉదంతం చివరకు ఒక పెద్ద హైడ్రామాగా తేలింది. "పాస్టర్‌పై దుండగుల ఘాతుకం.. తృటిలో తప్పించుకున్న ప్రాణం.." అంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాను ఊపేస్తున్న వీడియోల వెనుక ఉన్న అసలు నిజాన్ని ఎట్టకేలకు నిగ్గుతేల్చారు. అదంతా పక్కాగా స్క్రిప్ట్ రాసుకుని, రిహార్సల్స్ చేసి ఆడిన ఒక అట్టర్ ప్లాప్ డ్రామా అని పోలీసులు ఆధారాలతో సహా నిరూపించారు.
పాడేరు అడవుల గుండా ఒక కారు వేగంగా వెళ్తుండటం.. ఒక్కసారిగా కొందరు వ్యక్తులు కారుకు అడ్డం వచ్చి రాళ్లతో దాడి చేస్తారు. ఆ దాడిలో కారు అద్దాలు పగిలిపోవడం.. లోపల ఉన్న వ్యక్తి ప్రాణాల కోసం హాహాకారాలు చేయడం.. ఈ దృశ్యాలన్నీ చూసిన వారంతా నిజంగానే దాడి జరిగిందని నమ్ముతారు. అయితే.. ఇదంతా కడపకు చెం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.