PAANI APP : హైదరాబాద్ వాటర్ బోర్డు పానీ యాప్.. ఇది ఎందుకోసం అంటే?
భారతదేశం, అక్టోబర్ 30 -- ఎల్‌నినో పరిస్థితుల దృష్ట్యా హైదరాబాద్ జలమండలి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుంది. దీనివల్ల నీటి లభ్యతపై ఆందోళనల నేపథ్యంలో తాగునీటి వృథా, దుర్వినియోగాన్ని నివారించడంలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWSSB) పానీ మెుబైల్ యాప్‌ను ప్రారంభించింది. అంతేకాదు ప్రజలు తమ నీటి వినియోగాన్ని కనీసం 20 శాతం తగ్గించుకోవాలని కోరింది. జలమండలి ప్రధాన కార్యాలయంలో పానీ యాప్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ,ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు.
పానీ యాప్ ద్వారా హైదరాబాద్ నివాసితులు తమ పరిసర ప్రాంతాలలో జరుగుతున్న తాగునీటి వృథా, దుర్వినియోగంపై ఫిర్యాదు చేయవచ్చు. ఈ కార్యక్రమానికి మద్దతు ఇవ్వడానికి ఆసక్తి ఉన్న పౌరులు గుర్తింపు పత్రా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.