OYO IPO: ఓయో మాతృసంస్థ 'ప్రిజం' ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్: Rs.6,650 కోట్ల నిధుల సేకరణకు అనుమతి
భారతదేశం, జూన్ 2 -- ప్రముఖ హస్పిటాలిటీ ప్లాట్‌ఫారమ్ 'ఓయో' (Oyo) మాతృసంస్థ అయిన 'ప్రిజం' (Prism) ప్రతిపాదిత Rs.6,650 కోట్ల ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) కు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) ఆమోదం తెలిపింది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా కంపెనీ మార్కెట్ విలువను $7 బిలియన్ల నుండి $8 బిలియన్ డాలర్ల (సుమారు Rs.58,000 కోట్ల నుండి Rs.66,000 కోట్లు) మధ్యన ఆశిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.
ఓయో మాతృసంస్థ ప్రిజం, తన ప్రాథమిక ఐపీఓ పత్రాలను (DRHP) గత డిసెంబర్ 2025 చివరి వారంలో సెబీకి సమర్పించింది. దీని కోసం కంపెనీ 'కాన్ఫిడెన్షియల్ ప్రీ-ఫైలింగ్' విధానాన్ని ఎంచుకుంది.
ఈ విధానం ద్వారా కంపెనీలు తమ వ్యాపార రహస్యాలను, సున్నితమైన ఆర్థిక వివరాలను వెంటనే బహిరంగపరచకుండానే సెబీ నియంత్రణ సమీక్షను ప్రారంభించవచ్చు. దీనివల్ల ఐపీఓకు వచ్చే ముందు మార్కెట్ పరి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.