OU PhD Notification 2026 : ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్డీ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల - ఈనెల 20 నుంచి దరఖాస్తులు
భారతదేశం, మే 16 -- Osmania University PhD Notification 2026 : స్మానియా విశ్వవిద్యాలయం (OU) లో పీహెచ్డీ చేయాలనుకునే వారికి కీలక అప్డేట్ వచ్చేసింది. యూనివర్సిటీ పరిధిలోని వివిధ ఫ్యాకల్టీలలో కేటగిరీ-1 కింద పీహెచ్డీ (Ph.D.) కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఓయూ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఐ. పాండురంగా రెడ్డి ప్రకటన విడుదల చేశారు.
జాతీయ స్థాయి అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి.. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) పొందిన అభ్యర్థులు మాత్రమే ఈ కేటగిరీ-1 కింద దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. యుజీసీ (UGC), సీఎస్ఐఆర్ (CSIR), ఐసీఎంఆర్ (ICMR), ఐసీఏఆర్ (ICAR), డీబీటీ (DBT), ఇన్స్పైర్ (INSPIRE), ఎన్ఎఫ్ఎస్సీ (NFSC) మరియు ఎన్ఎఫ్ఎస్టీ (NFST) వంటి జాతీయ స్థాయి పరీక్షల ద్వారా జేఆర్ఎఫ్ సాధించిన అభ్యర్థులు ఆన్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.