OU PhD admissions 2026 : ఓయూ పీహెచ్డీ ఎంట్రెన్స్ అప్డేట్ - నవంబర్ 14 నుంచి పరీక్షలు
భారతదేశం, అక్టోబర్ 19 -- ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ (PhD) అభ్యసించాలనుకుంటున్న అభ్యర్థులకు కీలక అప్డేట్ వచ్చింది. ఓయూ పరిధిలోని వివిధ విభాగాల్లో పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంట్రెన్స్ పరీక్షల షెడ్యూల్ను అధికారులు ఖరారు చేశారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ కార్యాలయం నుంచి ప్రకటన విడుదలైంది.
మొత్తం 53 సబ్జెక్టులకు గాను ఈ పీహెచ్డీ ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నారు. నవంబర్ 14వ తేదీ నుంచి నవంబర్ 16వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఈసారి ప్రవేశ పరీక్షలను పూర్తిస్థాయిలో కంప్యూటర్ ఆధారిత (CBT) పద్ధతిలోనే నిర్వహించనున్నారు. అభ్యర్థుల సౌకర్యార్థం ప్రతిరోజూ మూడు వేర్వేరు సెషన్లలో పరీక్షలను నిర్వహిస్తారు.
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు సంబంధించిన హాల్టికెట్లను నవంబర్ 10వ తేదీ నుం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.