OU PhD admissions 2026 : ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్డీ అడ్మిషన్లు - దరఖాస్తు గడువు పొడిగింపు
భారతదేశం, సెప్టెంబర్ 26 -- Osmania University PhD admissions 2026 : ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి (Ph.D.) చేయాలనుకునే వారికి ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ఇప్పటికే కేటరిగి 2 కింద ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రాగా. దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే 'పీహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్-2026' ఆన్లైన్ దరఖాస్తు గడువును పొడిగిస్తూ అధికారులు తాజాగా నిర్ణయం తీసుకున్నారు.
అర్హులైన అభ్యర్థులు ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా అక్టోబర్ 5, 2026 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు. పరిశోధన రంగంలోకి అడుగుపెట్టాలనుకునే అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఆన్లైన్లో అప్లికేషన్లు సమర్పించే ముందు అభ్యర్థులు తమ అర్హత నిబంధనలను, తాము ఎంచుకున్న విభాగానికి సంబంధించిన సబ్జెక్టుల అందుబాటును జాగ్రత్తగా సరిచూసుకోవాలని డైరెక్టరే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.