OTT Weekend Telugu: ఇవాళ, రేపు వీకెండ్- ఓటీటీలోకి ఒక్కరోజే వచ్చిన టాప్ 7 ఇంట్రెస్టింగ్ సినిమాలు- అన్నీ తెలుగులోనే!
భారతదేశం, అక్టోబర్ 17 -- Top 7 OTT Movies To Watch This Week In Telugu: సినిమా ప్రియులకు ఈ వీకెండ్కి ఓటీటీ ప్లాట్ఫామ్స్ పెద్ద పండుగను మోసుకొచ్చాయి. అక్టోబర్ 16వ తేదీన ఒక్కరోజే ఏకంగా ఏడు ఇంట్రెస్టింగ్ సినిమాలు, సిరీస్లు ఓటీటీలోకి అడుగుపెట్టాయి. యాక్షన్, హారర్, మిస్టరీ థ్రిల్లర్ల నుంచి ఎమోషనల్ లవ్ స్టోరీల వరకు ప్రతీ ఒక్కరి అభిరుచికి తగ్గట్టుగా తెలుగులో ఇవి స్ట్రీమింగ్ అవుతున్నాయి.
అమెజాన్ ప్రైమ్ వేదికగా 'మాస్టర్ప్లాన్' అనే ఇంగ్లీష్ క్రైమ్ కామెడీ హీస్ట్ చిత్రం తెలుగు డబ్బింగ్తో ఓటీటీ రిలీజ్ అయింది. థామస్ విన్సెంట్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో స్టాన్లీ టుచి, సిమోనా తబాస్కో, విక్టర్ బెల్మొండో కీలక పాత్రలు పోషించారు.
సైబర్ క్రైమ్ నిపుణురాలు కియారా, పేలుడు పదార్థాల నిపుణుడు జే ఒక భారీ దోపిడీ కోసం ఒకటవుతారు. విచారణలో తాము చిన్నప్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.