OTT Weekend: ఫ్రెండ్స్‌తో కలిసి ఓటీటీలో చూడాల్సిన 5 బెస్ట్ కామెడీ సినిమాలు ఇవే! క్రైమ్, ఎమోషన్ టచ్‌తో-వీకెండ్‌కు బెస్ట్!
భారతదేశం, అక్టోబర్ 4 -- Must Watch OTT Movies With Friends This Weekend: వీకెండ్ వచ్చిందంటే చాలు.. ఫ్రెండ్స్ అందరూ ఒక్కచోట చేరి కబుర్లు చెప్పుకోవడం, సరదాగా గడపడం మన దగ్గర సాధారణ విషయం. అలాంటి సమయాల్లో మంచి కామెడీ సినిమా తోడైతే ఆ మజానే వేరు. స్నేహం నేపథ్యంలో వచ్చే రోడ్‌ట్రిప్‌లు, కాలేజీ జ్ఞాపకాలు, చిలిపి గొడవలు ఎప్పుడూ బోర్ కొట్టవు.
మీరు కూడా మీ గ్యాంగ్‌తో కలిసి ఫుల్లుగా నవ్వుకోవడానికి ఓటీటీలో అందుబాటులో ఉన్న ఈ ఐదు అద్భుతమైన బడ్డీ కామెడీ సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. మరి ఆ ఓటీటీ సినిమాల జాబితా మీకోసం.
స్నేహితుల సినిమాల గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకువచ్చే చిత్రం 'జిందగీ నా మిలేగీ దొబారా'. 2011లో వచ్చిన ఈ బ్లాక్‌బస్టర్ సినిమాలో హృతిక్ రోషన్, అభయ్ డియోల్, ఫర్హాన్ అక్తర్ ప్రధాన పాత్రల్లో నటించారు.
ముగ్గురు బాల్య మిత్రులు కలిసి స్పెయ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.